ఆదివాసి యోధుడు ప్రయాగ్ మాంఝీ కి జోహార్లు! Leave a Comment / Uncategorized / By vikalpadmin@protonmail.com ఇవాళ ఉదయం జార్ఖండ్ లో బొకారో జిల్లా లాల్పనియా సమీపంలోని లుగు కొండల్లో ఒక బూటకపు ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసి యోధుడు ప్రయాగ్ మాంఝీని, ఆయనతో పాటు ఎనిమిది మంది కార్యకర్తలను భద్రతా బలగాలు చంపేశాయని వార్తలు వస్తున్నాయి